[timeout:300][out:json]; ( node(around:1000,16.68088,81.74147)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.68088,81.74147)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.68088,81.74147)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.68088,81.74147)[place=locality][name]; way(around:1000,16.68088,81.74147)[place=locality][name]; rel(around:1000,16.68088,81.74147)[place=locality][name]; node(around:1000,16.68088,81.74147)[place=village][name]; way(around:1000,16.68088,81.74147)[place=village][name]; rel(around:1000,16.68088,81.74147)[place=village][name]; ); out center tags;
ఐతంపూడి, పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఇరగవరం నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తణుకు నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. .పెనుగొండ పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో పెరవలి, పాలకొల్లు ప్రధాన రహదారిన కల చిన్న పల్లె. ముఖ్యవృత్తి వ్యవసాయం. రెండవ పంటగా మినుములు, పెసలు, కందులు పండిస్తారు. శెట్టి బలిజ గౌడ వారు అధికంగా కలరు. ఐతంపూడి వద్ద కల లాకుల నుండి మరొక రెండు కాలువలు విడివడి ఒకటి మార్టేరు వైపునకు మరొకటి అత్తిలి వైపునకు వెళతాయి.
found 2 match candidates
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |