[timeout:300][out:json]; ( node(around:1000,16.57706,81.84156)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.57706,81.84156)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.57706,81.84156)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.57706,81.84156)[place=locality][name]; way(around:1000,16.57706,81.84156)[place=locality][name]; rel(around:1000,16.57706,81.84156)[place=locality][name]; node(around:1000,16.57706,81.84156)[place=village][name]; way(around:1000,16.57706,81.84156)[place=village][name]; rel(around:1000,16.57706,81.84156)[place=village][name]; ); out center tags;
కందరవల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఆచంట నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పాలకొల్లు నుండి 21 కి. మీ. దూరంలోనూ ఉంది. ఈ గ్రామం ఆచంట, వల్లూరు గ్రామాల మధ్య ఉంది. ఇది ఆచంటకు నాలుగు కిలోమీటర్లు దూరలో ఉంది. కరుగొరుమిల్లి ఈ గ్రామ సరిహద్దు గ్రామం. వల్లూరు నుండి సిద్దాంతం పోవు బస్సులు ఈ గ్రామం మీదుగా పోవును. ప్రజలు ముఖ్య అవసరాల కొరకు పాలకొల్లు, వల్లూరు, ఆచంటల మీద ఆధార పడి ఉన్నారు.ఈ గ్రామంలో యర్రగోప్పుల చింతన్న ఉప సర్పంచ్ గా పనిచేసి గ్రామాన్ని జాతీయ స్థాయిలో రాష్ట్రపతి చేత అవార్డు తీసుకునే లా చాలా కృషి చేసారు.ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎంపిక చేసిన ఐదు సంపూర్ణ పారిశుధ్య గ్రామాల్లో కందరవల్లి ఒకటి..ఈ గ్రామంలో జనవరిలో సంక్రాంతి ప్రభల తీర్థం,...మార్చిలో ఉయ్యూరి వీరం పెరంటాలమ్మ తీర్థం ...వినాయక చవితి, దసరా పండుగలు ఈ గ్రామంలో గ్రామా ప్రజలందరి సహకారంతో అంగరంగవైభోగంగా జరుగుతాయి.. ఈ గ్రామంలో సంక్రాంతికి ప్రభలో "శివపార్వతులను "ను గ్రామా పురవిదుల్లో గ్రామా ప్రజలు చాలా సంబరంగా తెసుకుని వెళుతారు ఇది గ్రామం లోనే చాల సందడిగా జరుగుతాది . 2:మార్చిలో జరిగీ ఉయ్యురి వీరం పెరంటాలమ్మ తీర్థం ఈ గ్రామంలో జరిగే మరొక పెద్ద పండుగ, అమ్మవారి జాతరకు గ్రామా ఆడపడుచులు జాతర సమయంలో గ్రామానికి చేరుకొని అమ్మ వారిని భకతి శ్రద్ధలతో పూజిస్తారు ఇదే సమయంలో శ్రీ రావులమ్మ తల్లి పూజలు చూడ ముచతగా జరుగుతాయి .జాతర సమయానికి గ్రామం బయట వుండే గ్రామా ప్రజలంతా పండుగకు తప్పకుండ హాజరు అయి జాతరను అంగరంగవైభోగంగా జరిపిస్తారు
found a single match candidate
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |