Jogulamba Barrage is a proposed barrage across Krishna River with full pond level (FPL) 274m. It would be located at Veltoor village, Peddamandadi mandal, Wanaparthy district, Telangana, India. This barrage is proposed to divert 3 TMC of water via lift to Yedula Reservoir being built as part of Palamuru-Rangareddy Lift Irrigation Scheme. This would also provide water for Dindi Lift Irrigation Project and Mahatma Gandhi Kalwakurthy Lift Irrigation Scheme.
జోగులాంబ బ్యారేజీ అనేది తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, పెద్దమందడి మండలం, వెల్టూర్ గ్రామంలో 274 మీటర్లతో కృష్ణానది మీదు ప్రతిపాదించబడిన బ్యారేజీ. పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఏదుల రిజర్వాయర్‌కు 3 టీఎంసీల నీటిని లిఫ్ట్ ద్వారా మళ్ళించేందుకు ఈ బ్యారేజీ ప్రతిపాదించారు. ఈ బ్యారేజీ నుండి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌లకు కూడా నీరు అందించబడుతుంది.
no matches found