[timeout:300][out:json]; ( node(around:1000,18.03333,77.78333)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.03333,77.78333)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.03333,77.78333)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,18.03333,77.78333)["admin_level"="6"][name]; way(around:1000,18.03333,77.78333)["admin_level"="6"][name]; rel(around:1000,18.03333,77.78333)["admin_level"="6"][name]; node(around:1000,18.03333,77.78333)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.03333,77.78333)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.03333,77.78333)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Narayankhed is a town and revenue division in Sangareddy district of the Indian state of Telangana.
నారాయణఖేడ్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన మండలం. నారాయణఖేడ్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం ఈ మండలం నారాయణఖేడ్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మెదక్ డివిజనులో ఉండేది.2022 సెప్టెంబరు 26న నిజాంపేట్, ర్యాలమడుగు రెవెన్యూ గ్రామాలను నారాయణఖేడ్ మండలం నిజాంపేట మండలంలో విలీనం చేశారు.తద్వారా గ్రామాల సంఖ్య 33కి చేరింది.33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.
found 2 match candidates
administrative territorial entity (Q56061) | boundary=administrative |
tehsil (Q817477) | place=subdistrict, admin_level=6 |
Cities and towns in Sangareddy district | place=village, place, place=town, place=city, landuse=residential, place=suburb |