[timeout:300][out:json]; ( node(around:1000,16.60000,82.00000)["admin_level"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.60000,82.00000)["admin_level"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.60000,82.00000)["admin_level"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.60000,82.00000)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.60000,82.00000)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.60000,82.00000)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.60000,82.00000)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.60000,82.00000)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.60000,82.00000)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.60000,82.00000)[landuse=residential][name]; way(around:1000,16.60000,82.00000)[landuse=residential][name]; rel(around:1000,16.60000,82.00000)[landuse=residential][name]; ); out center tags;
Konaseema district, (officially Dr. B. R. Ambedkar Konaseema district) is one of the 26 districts in the Indian state of Andhra Pradesh. It is situated between the tributaries of the Godavari River in the Konaseema region of Coastal Andhra. It was carved out of East Godavari district on 4 April 2022 by the Government of Andhra Pradesh. Amalapuram is the district headquarters and the largest city in this district. The district shares boundaries with West Godavari, East Godavari and Kakinada districts.
కోనసీమ జిల్లా, అధికారికంగా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ భాగంగా 2022లో కొత్తగా ఏర్పడిన జిల్లా. ఇది పూర్వపు తూర్పు గోదావరి జిల్లా నుండి కొన్ని మండలాలను విడగొట్టుట ద్వారా ఆవిర్బంచింది. జిల్లా కేంద్రం అమలాపురం. గోదావరి నది సముద్రంలో కలిసే ప్రాంతమే కోనసీమ. ధవళేశ్వరం బ్యారేజ్ దిగువన గోదావరి పలు పాయలుగా మారుతుంది. అందులో వశిష్ఠ, వైనతేయ, గౌతమీ పాయల మధ్య ప్రాంతమే కోనసీమ. నదీ పాయల మధ్య దీవుల సముదాయంలా కోనసీమ కనిపిస్తుంది. బంగాళాఖాతం తీరాన్ని ఆనుకుని ఉంటుంది. గతంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో భాగంగా ఉన్న రాజోలు, కొత్తపేట, రామచంద్రపురం, ముమ్మడివరం, మండపేట, అమలాపురం, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలతో ఈ జిల్లా అవతరించింది. జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం, కొత్తపేట అనే మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఈ రెవెన్యూ డివిజన్లను 22 మండలాలుగా విభజించారు. 2011 భారత జనగణన ప్రకారం, జిల్లాలో జనాభా మొత్తం 17.191 లక్షలు మంది ఉన్నారు. జిల్లా వైశాల్యం 2,083 చ. కి. విస్తీర్ణంతో ఉంది. అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ద్రాక్షారామంలో పంచారామలలో ఒకటైన శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వరస్వామి దేవాలయం జిల్లాలో ప్రముఖ పర్యాటక ఆకర్షణలు.
कोनसीमा ज़िला (Konaseema district) भारत के आन्ध्र प्रदेश राज्य का एक ज़िला है। इसका मुख्यालय अमलापुरम है। सन् 2022 में पूर्व गोदावरी ज़िले का विभाजन कर कोनसीमा ज़िले का गठन करा गया।
found a single match candidate
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Districts of Andhra Pradesh | boundary=administrative, landuse=residential, place, admin_level |