[timeout:300][out:json]; ( node(around:1000,16.69186,78.92073)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.69186,78.92073)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.69186,78.92073)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
దేవరకొండ రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. నల్గొండ జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 10 మండలాలు ఉన్నాయి. ఈ డివిజను ప్రధాన కార్యాలయం దేవరకొండ పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది. ఈ రెవెన్యూ డివిజను నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలోని దేవరకొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.
no matches found
administrative territorial entity (Q56061) | boundary=administrative |