[timeout:300][out:json]; ( node(around:1000,17.52250,78.66778)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.52250,78.66778)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.52250,78.66778)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.52250,78.66778)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.52250,78.66778)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.52250,78.66778)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
కీసర రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఉన్న ఒక పరిపాలనా విభాగం. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలోని 2 రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. దీని పరిపాలనలో 7 మండలాలు ఉన్నాయి. ఈ డివిజను ప్రధాన కార్యాలయం కీసర పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది. ఇది మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంలోని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.
no matches found
political territorial entity (Q1048835) | political_division |
administrative territorial entity (Q56061) | boundary=administrative |