[timeout:300][out:json]; ( node(around:1000,16.53910,80.64060)["admin_level"="6"][name]; way(around:1000,16.53910,80.64060)["admin_level"="6"][name]; rel(around:1000,16.53910,80.64060)["admin_level"="6"][name]; node(around:1000,16.53910,80.64060)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.53910,80.64060)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.53910,80.64060)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.53910,80.64060)[place=subdistrict][name]; way(around:1000,16.53910,80.64060)[place=subdistrict][name]; rel(around:1000,16.53910,80.64060)[place=subdistrict][name]; ); out center tags;
Vijayawada North mandal is one of the 20 mandals in the NTR district of the Indian state of Andhra Pradesh. It is one of the four mandals that formed from the Vijayawada Urban mandal after bifurcation in 2018 under the reorganization of revenue mandals. It is under the administration of Vijayawada revenue division, and the headquarters are located at Ajit Singh Nagar.
విజయవాడ నార్త్ మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మండలం. ఇది విజయవాడ రెవెన్యూ డివిజను పరిధి క్రింద నిర్వహించబడతుంది. దీని ప్రధాన కార్యాలయం విజయవాడ నగరంలోని అజిత్‌సింగ్‌నగర్‌లో ఉంది. ఈ మండలానికి సరిహద్దులుగా విజయవాడ తూర్పు , విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్ మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి. విజయవాడ నార్త్ మండలం, పౌర సౌకర్యాలకు భాధ్యత వహించే విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఒక భాగంగా ఉన్నందున మండల పరిధిలో గ్రామాలు లేవు.విజయవాడ నార్త్ మండల రెవెన్యూ కార్యాలయం విజయవాడ నగరంలోని అజిత్‌సింగ్‌నగర్ లో ఉంది.
no matches found
administrative territorial entity (Q56061) | boundary=administrative |
tehsil (Q817477) | place=subdistrict, admin_level=6 |