[timeout:300][out:json]; ( node(around:1000,15.25639,77.30944)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.25639,77.30944)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.25639,77.30944)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,15.25639,77.30944)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.25639,77.30944)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.25639,77.30944)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Kundhanagurthy is a village in Alur taluka, Kurnool district Alur of Kurnool district in Andhra Pradesh, India.
కుందనగుర్తి, కర్నూలు జిల్లా, చిప్పగిరి మండలానికి చెందిన గ్రామం.కుందనగుర్తి గ్రామం. గుంతకల్లు నుంచి 13 కి.మీ దూరంలో గుంతకల్లు-ఆలూరు రహదారి పై ఉంది. ఇది మండల కేంద్రమైన చిప్పగిరి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన గుంతకల్లు నుండి 15 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 343 ఇళ్లతో, 1713 జనాభాతో 928 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 867, ఆడవారి సంఖ్య 846. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 280 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 0. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 594429. ఇది కలుష్యానికి, పట్టణీకరణకు దూరంగా ఉన్న గ్రామం. గ్రామ ప్రజలలో అత్యధికం జనాభా వ్యవసాయాధారంపై జీవిస్తారు. ఇచ్చట వ్యవసాయం పూర్తిగా వర్షాధారం పై ఆధారపడిఉంది. మరే ఇతర వనరులు లేవు. కావున తరచూ ఈ ప్రాంతం ధుర్బిక్ష పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రధానంగా నల్లరేగడి నేలలుండడాంతో ఇక్కడ ప్రధానంగా శనగలు, ప్రొద్దుతిరుగుడు ప్రధానంగా పండిస్తారు. గ్రామం రోడ్డుకు దూరంగా ఉన్నందుకు బస్ కోసం ఒక మైలు వరకు నడచి వెల్లాల్సివస్తుంది.
कुंदनगुर्ति (कर्नूलु) में भारत के आन्ध्रप्रदेश राज्य के अन्तर्गत के कर्नूलु जिले का एक गाँव है।
found a single match candidate
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Villages in Kurnool district | landuse=residential, place |