[timeout:300][out:json]; ( node(around:1000,16.67244,81.72230)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.67244,81.72230)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.67244,81.72230)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.67244,81.72230)[place=locality][name]; way(around:1000,16.67244,81.72230)[place=locality][name]; rel(around:1000,16.67244,81.72230)[place=locality][name]; node(around:1000,16.67244,81.72230)[place=village][name]; way(around:1000,16.67244,81.72230)[place=village][name]; rel(around:1000,16.67244,81.72230)[place=village][name]; ); out center tags;
అయినపర్రు, పచ్చని పంట పొలాలతో విలసిల్లే పశ్చిమ గోదావరి జిల్లా, ఇరగవరం మండలానికి చెందిన ఒక అందమైన గ్రామం. ఇది మండల కేంద్రమైన ఇరగవరం నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తణుకు నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది. ఈ గ్రామం తణుకు తాలూకా కిందకు వస్తుంది.ఈ గ్రామం లోని ప్రజలు అనేక ఆలయాలను నెలకొల్పుకొన్నారు. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే తీర్థాన్ని సిరిబొమ్మ తీర్థం అంటారు.ఇక్కడ 4 సంవత్సరాలకోసారి జరిగే జాతర ఎంతో బాగుంటుంది.ప్రతి సంవత్సరం వినాయక చవితి నలుగురు వినాయకులుతో ఊరేగింపు జరుగుతుంది.
found a single match candidate
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |