[timeout:300][out:json]; ( node(around:1000,18.78175,84.34556)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.78175,84.34556)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.78175,84.34556)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,18.78175,84.34556)[place=locality][name]; way(around:1000,18.78175,84.34556)[place=locality][name]; rel(around:1000,18.78175,84.34556)[place=locality][name]; node(around:1000,18.78175,84.34556)[place=village][name]; way(around:1000,18.78175,84.34556)[place=village][name]; rel(around:1000,18.78175,84.34556)[place=village][name]; ); out center tags;
ఉప్పు పన్నును ధిక్కరిస్తూ గాంధీ గారు 1930 మార్చి 12 నుండి 1930 ఏప్రిల్ 6 వరకు, 384 కిలోమీటర్ల దూరం, వేలమంది సత్యాగ్రహులతో కలిసి పాదయాత్ర చేసి గుజరాత్ తీరం లోని దండి వద్ద ఉప్పు తయారు చేసాడు. అదే సమయంలో కరజాడ గ్రామం నుంచి "నెమలిపురి రాధాకృష్ణమ్మ పంతులు" గారి నాయకత్వంలో బారువ తీరంలో ఎంతో మంది యువకులతో ఉప్పు సత్యాగ్రహ ఉద్యమ స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. ఉద్యమానికి మెళియాపుట్టి ప్రాంతం నుంచి సోంపేట వరకు పెద్ద ఎత్తున యువతను ఏకం చేస్తూ దాదాపు 100 కిలోమీటర్లు ఎడ్లబండ్లుతో సంగ్రామ యాత్ర చేసి యువతలో స్వాతంత్ర్య కాంక్షను రగిల్చారు.
found a single match candidate
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |