[timeout:300][out:json]; ( node(around:1000,18.39562,83.85146)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.39562,83.85146)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.39562,83.85146)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,18.39562,83.85146)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.39562,83.85146)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.39562,83.85146)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,18.39562,83.85146)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.39562,83.85146)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.39562,83.85146)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,18.39562,83.85146)[place=locality][name]; way(around:1000,18.39562,83.85146)[place=locality][name]; rel(around:1000,18.39562,83.85146)[place=locality][name]; node(around:1000,18.39562,83.85146)[place=village][name]; way(around:1000,18.39562,83.85146)[place=village][name]; rel(around:1000,18.39562,83.85146)[place=village][name]; ); out center tags;
కళింగపట్నం శ్రీకాకుళం జిల్లా, గార మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన గార నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన శ్రీకాకుళం నుండి 28 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1623 ఇళ్లతో, 6459 జనాభాతో 651 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3220, ఆడవారి సంఖ్య 3239. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 130 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 7. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 581508. కళింగపట్నం శ్రీకాకుళం జిల్లాలో బంగాళా ఖాతము ఒడ్డున ఉన్న ప్రాచీన ఓడరేవు. కళింగపట్నం, గార మండలానికి చెందిన గ్రామం. ఈ గ్రామం వ్యవసాయమునకు, సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రసిద్ధి చెందినది. రాష్ట్రమంతటా పేరొందిన శ్రీకళాంజలి సాంస్కృతిక సంస్థ ఇక్కడిదే. వంశధార నది ఇక్కడే బంగాళా ఖాతములో కలుస్తుంది. ఇక్కడ హిందువుల, క్రైస్థువల, ముస్లింల దేవాలయాలు ఉన్నాయి. మధీనా సాహేబ్ సమాధి చాలా ముఖ్యమైనది. జిల్లా నలుమూలల నుండి ముస్లిం లే కాకుండ హిందువులు ఈ ఆలయాన్ని దర్శిస్తారు.
found a single match candidate
political territorial entity (Q1048835) | political_division |
product (Q2424752) | product |
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |