[timeout:300][out:json]; ( node(around:1000,16.76880,81.75259)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.76880,81.75259)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.76880,81.75259)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.76880,81.75259)[place=locality][name]; way(around:1000,16.76880,81.75259)[place=locality][name]; rel(around:1000,16.76880,81.75259)[place=locality][name]; node(around:1000,16.76880,81.75259)[place=village][name]; way(around:1000,16.76880,81.75259)[place=village][name]; rel(around:1000,16.76880,81.75259)[place=village][name]; ); out center tags;
కాకరపర్రు (కాకరపర్తి/కాకరపఱ్ఱు), పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలానికి చెందిన గ్రామం.పాలకొల్లు, నిడదవోలు ప్రధాన రహదారిపై పెరవలికి మూడు కిలోమీటర్లు దూరంలో ఉన్న ప్రశాంతమైన గ్రామం. ఊరిలో ప్రధానంగా బ్రాహ్మణులకు ప్రాధాన్యం ఉంది. ఈ గ్రామం ఒకప్పుడు అగ్రహారం. రాణి రుద్రమదేవి ద్రాక్షారామ సందర్సన సమయములో బ్రాహ్మణులు కొంతమంది వారికి గోదావరి తీర ప్రాంతమునందు ఒక స్థానము కల్పించమని కోరిన వెంటనే రాణి వారికి ఈ గ్రామంను ఏర్పాటు చేసెను. గోదావరి తీరప్రాంత గ్రామం అయినందున వరి పంట అత్యధికంగా పండించువారు కలరు. మలిపంటగా పసుపు, కంద పండిస్తారు. ఇవేకాక పూలతోటలు, కూరగాయల తోటలు కూడా ఉన్నాయి. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1671 ఇళ్లతో, 6574 జనాభాతో 602 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3312, ఆడవారి సంఖ్య 3262. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 821 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 14. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588532.
found 2 match candidates
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |