[timeout:300][out:json]; ( node(around:1000,16.60387,81.85659)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.60387,81.85659)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.60387,81.85659)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.60387,81.85659)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.60387,81.85659)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.60387,81.85659)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Koderu is a village in West Godavari district in the state of Andhra Pradesh in India. The nearest railway station is Palakollu (PKO) located at a distance of 3.87 Km.
కోడేరు, పశ్చిమ గోదావరి జిల్లా, ఆచంట మండలానికి చెందిన గ్రామం..ఇది మండల కేంద్రమైన ఆచంట నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పాలకొల్లు నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది. ఈ గ్రామం ఆచంటకు నాలుగు కిలోమీటర్ల దూరమున ఉంది. ఈ గ్రామం వశిష్ట నది తీర గ్రామం. ఇక్కడి నుండి గన్నవరం (తూర్పుగోదావరి జిల్లా) మండలంలోని లంకల గన్నవరకు పడవలపై వెళుతుంటారు. ప్రధాన వృత్తి వ్యవసాయం. వరి ఎక్కువగా పండించినా అప్పుడప్పుడూ చెరకు, పసుపు, అరటి పండిస్తారు. లంక భూములలో కూరగాయలు పండిస్తారు. సీజన్ వారీగా చేపల వేట సాగించి సిద్దాంతం మార్కెటుకు తీసుకెళుతుంటారు.
found a single match candidate
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Villages in West Godavari district | landuse=residential, place |