[timeout:300][out:json]; ( node(around:1000,16.93164,81.91523)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.93164,81.91523)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.93164,81.91523)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.93164,81.91523)[place=locality][name]; way(around:1000,16.93164,81.91523)[place=locality][name]; rel(around:1000,16.93164,81.91523)[place=locality][name]; node(around:1000,16.93164,81.91523)[place=village][name]; way(around:1000,16.93164,81.91523)[place=village][name]; rel(around:1000,16.93164,81.91523)[place=village][name]; ); out center tags;
జెడ్.మేడపాడు, మండపేట మండలానికి చెందిన గ్రామం.ఇది ఇంచుమించు ద్వారపూడి గ్రామంలో కలసి పోయిన గ్రామం. ఇది మండల కేంద్రమైన మండపేట నుండి 6 కి. మీ. దూరంలో ఉంది. రాజమండ్రి నుండికాకినాడ వేళ్ళు బస్సులలో, మండపేట, రామచంద్రపురం మీదుగా వెళ్ళుబస్సులు ఈ గ్రామంవద్దనున్న బ్రిడ్జిమీదుగా దారి మళ్ళి తాపేశ్వరం మీదుగా మండపేట వెళ్ళును.ఆలాగే సామర్లకోట నుండి రావులపాలెం వెళ్ళు బస్సులు అనపర్తి, ద్వారపూడి మీదుగా వచ్చి, ఇక్కడినుండి మండపేట మీదుగా రావులపాలెం వెళ్ళును.ఈ బ్రిడ్జిని ద్వారపూడి బ్రిడ్జి, మేడపాడు బ్రిడ్జి అనికూడా పిలుస్తారు.
no matches found
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |