[timeout:300][out:json]; ( node(around:1000,16.52795,81.80554)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.52795,81.80554)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.52795,81.80554)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.52795,81.80554)[place=locality][name]; way(around:1000,16.52795,81.80554)[place=locality][name]; rel(around:1000,16.52795,81.80554)[place=locality][name]; node(around:1000,16.52795,81.80554)[place=village][name]; way(around:1000,16.52795,81.80554)[place=village][name]; rel(around:1000,16.52795,81.80554)[place=village][name]; ); out center tags;
పెనుమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన యలమంచిలి నుండి 7 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పాలకొల్లు నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. పెనుమర్రు గ్రామం గుండా నక్కల డ్రెయిన్ ప్రవహిస్తుంది. మేడపాడు, కట్టుపాలెం, రావిపాడు గుండా ప్రయాణ సౌకర్యములు ఉన్నాయి. పెనుమర్రు గ్రామంలో బుల్లిరాజు సర్పంచ్‌గా చాలాకాలం పనిచేసి ఊరిని చాలా బాగా అభివృద్ధి చేసాడు. ఇక్కడి ప్రజల ప్రధానమైన జీవనాధారం వరి పంట.పెనుమర్రు గ్రామంలో వ్యాయిధ్య కళాకారులు ఎక్కువగా ఉంటారు. పశ్చిమ గోదావరిలో జిల్లాలలో వ్యాయిధ్య కళాకరులు ఎక్కువగా ఉన్నగ్రామం ఒక పెనుమర్రు గ్రామంమాత్రమే.పెనుమర్రు గ్ర్రామంలో నాధస్వరం బృందాలు, తాసా వ్యాిధ్య కళాకరులు బుట్టబొమ్మలు ఉన్నాయి.పెనుమర్రు గ్ర్రామం పాలకొల్లు నుండి దొడ్డీపట్ల వెళ్లే మార్గంలో మేడపాడు సెంటర్ తరువాత ఒక పంట కాలువ బ్రిడ్జి ఏడమ చేతి మార్గెలో పెనుమర్రు రోడ్డు ఉంటుంది.
found a single match candidate
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |