[timeout:300][out:json]; ( node(around:1000,15.90264,80.46790)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.90264,80.46790)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.90264,80.46790)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,15.90264,80.46790)[tourism][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.90264,80.46790)[tourism][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.90264,80.46790)[tourism][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,15.90264,80.46790)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.90264,80.46790)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.90264,80.46790)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,15.90264,80.46790)[historic=memorial][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.90264,80.46790)[historic=memorial][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.90264,80.46790)[historic=memorial][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,15.90264,80.46790)[historic=monument][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.90264,80.46790)[historic=monument][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.90264,80.46790)[historic=monument][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,15.90264,80.46790)["memorial:type"="statue"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.90264,80.46790)["memorial:type"="statue"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.90264,80.46790)["memorial:type"="statue"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,15.90264,80.46790)[memorial=statue][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.90264,80.46790)[memorial=statue][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.90264,80.46790)[memorial=statue][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Bhavanarayana Temple is a temple in Bapatla of Bapatla district in the Indian state of Andhra Pradesh. The temple is dedicated to Lord Bhavanarayana and because of this temple the town of Bapatla got its name. It is one of the centrally protected monuments of national importance.
భావన్నారాయణ స్వామి దేవాలయం, బాపట్ల జిల్లా, బాపట్ల పట్టణంలో ఉంది.ఇది తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి చెందిన ప్రాచీన వైష్ణవ క్షేత్రాలలో ఇది ఒకటి. ఇది పూర్వం చోళుల చే నిర్మితమైంది. శైవానికి పంచారామక్షేత్రాలు ఉన్నట్టుగానే, వైష్ణవానికి కూడా పంచభావన్నారాయణ క్షేత్రాలు ఉన్నాయి. అవి బాపట్ల (భావపురి), పొన్నూరు (స్వర్ణపురి), భావదేవరపల్లి (కృష్ణా జిల్లా), సర్పవరం (నేడు కాకినాడలో అంతర్భాగం), పట్టిసం. వీనిలో ప్రకాశం జిల్లాలోని పెదగంజాం కూడా ఉందని చెప్తారు. వీటిలో ప్రధానమైంది బాపట్ల. ఇక్కడ నెలకొని ఉన్న భావనారాయణ స్వామి పేరిట ఈ ఊరికి భావపురి అనే పేరు వచ్చింది. కాలాంతరాన ఆ పేరు రూపాంతరం చెంది భావపట్ల గా, బాపట్లగా మారింది. ఈ దేవాలయంలో భావన్నారాయణుడు ఇతర పరివార దేవతలయిన శాంత కేశవస్వామి, జ్యాలా నరసింహస్వామి, శ్రీరాముడు, అమ్మవార్లు, ఆళ్వారులతో కొలువైవుండి భక్తుల ఇష్టదైవంగా వెలుగొందుతున్నాడు. ముఖ్యంగా కేశవస్వామి ఎంతో సుందరంగా ఉండి భక్తులకు కనువిందు చేస్తాడు.ఇది పురాతన ఆలయం. పవిత్రోత్సవం, రథోత్సవం బాగా జరుగతాయి. ఈ ఆలయం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం క్షీర భావనారాయణ స్వామి తన భార్య సుందరవల్లితో కలిసి కొలువై ఉన్నాడు. ఇక్కడి దేవత స్వయంభూ (స్వయంగా వ్యక్తీకరించబడినది).
no matches found
structure of worship (Q1370598) | amenity=place_of_worship |
building (Q41176) | building=yes, building |
temple (Q44539) | building=temple |
shrine (Q697295) | building=shrine |
Hindu temple (Q842402) | building=temple |
Hindu temples in Guntur district | amenity=place_of_worship |
Monuments of National Importance in Andhra Pradesh | historic=monument, tourism, memorial=statue, memorial:type=statue, historic=memorial |