[timeout:300][out:json]; ( node(around:1000,16.20969,80.28291)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.20969,80.28291)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.20969,80.28291)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.20969,80.28291)[place=locality][name]; way(around:1000,16.20969,80.28291)[place=locality][name]; rel(around:1000,16.20969,80.28291)[place=locality][name]; node(around:1000,16.20969,80.28291)[place=village][name]; way(around:1000,16.20969,80.28291)[place=village][name]; rel(around:1000,16.20969,80.28291)[place=village][name]; ); out center tags;
మర్రిపాలెం, పల్నాడు జిల్లా, యడ్లపాడు మండలానికి చెందిన గ్రామం. 18 కిలోమీటర్ల దూరంలో సమీప పట్టణమైన చిలకలూరి పేట నెలకొనివుంది, గ్రామం గుండా జాతీయ రహదారి పోతోంది. 2011 జనగణన ప్రకారం గ్రామంలో 238 హెక్టార్ల భూమికి సాగునీటి సౌకర్యం లేకుండానే వ్యవసాయం జరుగుతుంది. ప్రధానంగా ప్రత్తి సాగు అవుతున్నది. గ్రామంలో ప్రాథమిక పాఠశాల విద్య వరకు అందుబాటులో ఉంది. సంచార వైద్యశాల ఉన్నా అందులో వైద్యులు అందుబాటులో లేకపోగా, 5 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం, 10 కిలోమీటర్ల పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులో ఉన్నాయి. ఒక వైద్యంలో డిగ్రీ లేని ప్రైవేటు వైద్యుడు వైద్యం చేస్తున్నాడు. మంచినీరు కుళాయిల ద్వారా అందుబాటులో ఉంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. పోస్టాఫీసు, సబ్-పోస్టాఫీసు సౌకర్యాలు, విద్యుత్తు, అంగన్‌వాడీ కేంద్రం, పౌర సరఫరాల కేంద్రం, ప్రభుత్వ ప్రైవేటు రవాణా సౌకర్యాలు ఉన్నాయి. గ్రామంలోని 630 మందిలో 448 మంది షెడ్యూల్డ్ కులాల వారు, కాగా దాదాపు 50 శాతం స్త్రీ-పురుష నిష్పత్తి ఉంది.
no matches found
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |