[timeout:300][out:json]; ( node(around:1000,18.01306,83.33989)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,18.01306,83.33989)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,18.01306,83.33989)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,18.01306,83.33989)[place=locality][name]; way(around:1000,18.01306,83.33989)[place=locality][name]; rel(around:1000,18.01306,83.33989)[place=locality][name]; node(around:1000,18.01306,83.33989)[place=village][name]; way(around:1000,18.01306,83.33989)[place=village][name]; rel(around:1000,18.01306,83.33989)[place=village][name]; ); out center tags;
రెడ్డిపల్లి అగ్రహారం, విశాఖపట్నం జిల్లా, పద్మనాభం మండలానికి చెందిన గ్రామం., ఈ గ్రామంలో తెలగ కులానికి ఛెందిన జనాభా ఎక్కువ. పూర్వము ఈ గ్రామాన్ని అగ్రహారం అని పిలిఛెవారు. రెడ్డిపల్లి ఇంటి పేరు గల కుటుంబాలు వందల సంవత్సరాల క్రిందట వలస రావడంతో రెడ్డిపల్లి అగ్రహారంగా మారింది. ఈ గ్రామంలో 80 మందికి పైగా ఉపాధ్యాయులున్నారు. ఒకే కుటుంబానికి ఛెందిన అయిదుగురు అన్నదమ్ములు ఉపాద్యాయులుగా నియమితులై రాష్ట్రంలోనే రికార్డు సృష్టించారు. వీరి కుటుంబంలో మొత్తం ఎనిమిది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఏడుగురు ఉపాధ్యాయులు కాగా, ఒకరు బ్యాంకు ఉద్యోగి. ఇది మండల కేంద్రమైన పద్మనాభం నుండి 2 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయనగరం నుండి 14 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1156 ఇళ్లతో, 4280 జనాభాతో 1301 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2084, ఆడవారి సంఖ్య 2196. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 654 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 4. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 586117..
no matches found
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |