[timeout:300][out:json]; ( node(around:1000,16.97100,81.79700)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.97100,81.79700)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.97100,81.79700)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.97100,81.79700)[place=locality][name]; way(around:1000,16.97100,81.79700)[place=locality][name]; rel(around:1000,16.97100,81.79700)[place=locality][name]; node(around:1000,16.97100,81.79700)[place=village][name]; way(around:1000,16.97100,81.79700)[place=village][name]; rel(around:1000,16.97100,81.79700)[place=village][name]; ); out center tags;
శాటిలైట్ సిటీ, తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి గ్రామీణ మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.. రాజమండ్రి పట్టణంలో ఇళ్ళ స్థలాలు లేనివారు రోడ్లని ఆక్రమించుకొంటే వారినందరినీ శాటిలైటు సిటీ అని పేరుపెట్టి ఊరి ఆవలకి మార్చారు. నగరానికి శివార్లలో అనుబంధ గ్రామం కాబట్టి ఈ గ్రామానికి శాటిలైటు సిటీ అని పేరు వచ్చింది. ఇది రాజమండ్రి నగరపాలక సంస్థలో ఒక భాగం.
no matches found
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |