[timeout:300][out:json]; ( node(around:1000,16.49948,81.79322)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.49948,81.79322)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.49948,81.79322)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.49948,81.79322)[place=locality][name]; way(around:1000,16.49948,81.79322)[place=locality][name]; rel(around:1000,16.49948,81.79322)[place=locality][name]; node(around:1000,16.49948,81.79322)[place=village][name]; way(around:1000,16.49948,81.79322)[place=village][name]; rel(around:1000,16.49948,81.79322)[place=village][name]; ); out center tags;
శిరగాలపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన యలమంచిలి నుండి 6 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పాలకొల్లు నుండి 9 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇది పాలకొల్లు- దొడ్డిపట్ల రోడ్డులో నక్కల కాలువ దగ్గర వున్న గ్రామం.పాలకొల్లు నుండి దొడ్డిపట్ల, వల్లూరు వెళ్ళు బస్సులు అన్నీ ఈ గ్రామంమీదుగా వెళతాయి. ఇక్కడ వరి, అరటి, పసుపు, కొబ్బరి, మినుప, పెసర మొదలగు పంటలు పండును. గ్రామస్థులు ముఖ్య అవసరాలకు సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలకొల్లుకు వెళతార. ఈ గ్రామంలో వ్యవసాయ ప్రాథమిక సహకార సంస్థ 1956 సంవత్సరంలోనే నెలకొల్పబడింది. జిల్లాలోని ప్రాథమిక సహకార సంస్థలలోనే ఈ సంస్థ ప్రముఖ పాత్రను పొషిస్తుంది.ఈ గ్రామం పరిశుభ్రతకు పెట్టింది పేరు. అనేక సార్లు ఈ గ్రామం నిర్మల పురస్కారాన్ని అందుకుంది.ఈ గ్రామ ప్రజలు వ్యవసాయం మీద ఆదారపడి జీవిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అతివృష్టి, అనావృష్టి కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురై ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు.
found a single match candidate
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |