[timeout:300][out:json]; ( node(around:1000,16.54268,81.43397)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.54268,81.43397)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.54268,81.43397)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.54268,81.43397)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.54268,81.43397)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.54268,81.43397)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.54268,81.43397)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.54268,81.43397)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.54268,81.43397)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.54268,81.43397)[place=locality][name]; way(around:1000,16.54268,81.43397)[place=locality][name]; rel(around:1000,16.54268,81.43397)[place=locality][name]; node(around:1000,16.54268,81.43397)[place=village][name]; way(around:1000,16.54268,81.43397)[place=village][name]; rel(around:1000,16.54268,81.43397)[place=village][name]; ); out center tags;
సీసలి, పశ్చిమ గోదావరి జిల్లా, కాళ్ళ మండలానికి చెందిన గ్రామం.,ఇది భీమవరం పట్టణానికి 10 కిలోమీటర్ల దూరములో ఉంది. ఇది మండల కేంద్రమైన కాళ్ళ నుండి 5 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన భీమవరం నుండి 10 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1395 ఇళ్లతో, 4896 జనాభాతో 1280 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2409, ఆడవారి సంఖ్య 2487. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 196 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 22. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588747.ఈ గ్రామ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇక్కడ పండించే ప్రధాన పంట వరి. ఈ గ్రామ ప్రజలు చేపలు చెరువులు సాగు చేస్తారు. విద్య కొరకు ఉన్నత పాఠశాల ఉంది. సీసలి గ్రామానికి దగ్గరగా ఉన్న చూడదగ్గ ప్రదేశములు: జైన దేవాలయం (పెద అమిరం).ఇంకా ఈ గ్రామంలో రొయ్యలను వలిచి, ప్రాసెస్ చేసి విదేశాలకు ఎగుమతి చేయు సంస్థలు ఉన్నాయి.ఈ గ్రామంలో ఇటీవల నిర్మింపబడిన శ్రీ షిర్డి సాయి మందిరం మహిమాన్వితంగా పేరు గాంచి, భక్తుల ఆదరాభిమానాలతో దిన దిన ప్రవర్ధమానమవుతున్నది. ఈ ఊరికి ఆరు కిలోమీటర్ల దూరంలో గల కాళ్ళకూరు శ్రీ వేంకటెశ్వరుని ఆలయం జిల్లాలో కల చిన్న తిరుపతి వేంకటేశ్వరుని దేవాలయం తర్వాత అంత మహిమాన్వితమైందిగా పేరుగాంచింది.
found a single match candidate
political territorial entity (Q1048835) | political_division |
product (Q2424752) | product |
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |