[timeout:300][out:json]; ( node(around:1000,13.33585,79.87257)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,13.33585,79.87257)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,13.33585,79.87257)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,13.33585,79.87257)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,13.33585,79.87257)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,13.33585,79.87257)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,13.33585,79.87257)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,13.33585,79.87257)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,13.33585,79.87257)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Surutapalle is a village in Chittoor district of the Indian state of Andhra Pradesh. It is located in Nagalapuram mandal of Tirupati revenue division.
సురుటుపల్లి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, నాగలాపురం మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన నాగలాపురం నుండి 11 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఉత్తుకోటై (తమిళనాడు) నుండి 1 కి.మీ. దూరంలోనూ ఉంది. ఇది తిరుపతి జిల్లాలో ప్రముఖ ఈశ్వర క్షేత్రం. తిరుపతి, చెన్నై రహదారిలో ఊత్తుకోట సమీపంలో ఈ క్షేత్రం ఉంది. ఇక్కడ గల శ్రీ పల్లికొండేశ్వర స్వామి ఆలయం చాలా ప్రాచీనమైంది. ఎక్కడా లేని విధంగా ఇక్కడ జగన్మాత ఒడిలో సేద తీరుతున్న పరమేశ్వర ప్రతిమ సురుటుపల్లి ప్రత్యేకత. పరమశివుడు హాలాహలాన్ని సేవించినపుడు కొద్దిసేపు పార్వతీ దేవి ఒడిలో పడుకున్నట్లుగా ఇక్కడ విగ్రహం ఉంటుంది. తిరుపతికి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో నాగులాపురం దాటాక ఈ గ్రామం వస్తుంది. రోడ్డు పక్కనే ఈ ఆలయం ఉంది.
found a single match candidate
political territorial entity (Q1048835) | political_division |
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Villages in Chittoor district | landuse=residential, place |