[timeout:300][out:json]; ( node(around:1000,16.72074,77.98172)["amenity"="research_institute"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.72074,77.98172)["amenity"="research_institute"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.72074,77.98172)["amenity"="research_institute"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.72074,77.98172)[amenity=university][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.72074,77.98172)[amenity=university][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.72074,77.98172)[amenity=university][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.72074,77.98172)[building=university][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.72074,77.98172)[building=university][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.72074,77.98172)[building=university][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.72074,77.98172)[government=culture][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.72074,77.98172)[government=culture][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.72074,77.98172)[government=culture][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.72074,77.98172)[site=university][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.72074,77.98172)[type=site][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Palamuru University is a public university situated in Mahbubnagar in Telangana.
పాలమూరు విశ్వవిద్యాలయం (Palamuru University), మహబూబ్ నగర్ పట్టణంలో 2008లో ఏర్పాటుచేయబడింది. అంతకు ముందు ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో భాగంగా పిజి సెంటరుగా ఉండేది. 2008-09 విద్యా సంవత్సరం నుంచి ఈ విశ్వవిద్యాలయంలో తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో ఎం.ఎ. (రాజనీతి శాస్త్రం), ఎం.బి.ఏ., ఎం.సీ.ఏ., ఎం.కాం., ఎమ్మెస్సీ కోర్సులు ప్రారంభించారు. 2009లో బీఫార్మసీ, 2010లో ఎంసీడబ్ల్యూ తదితర కోర్సులు కూడా ప్రారంభించడంతో ప్రస్తుతం మొత్తం 14 కోర్సులు కలిపి 1800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని డిగ్రీకళాశాలలు ఈ విశ్వవిద్యాలయం పరిధిలోకి వచ్చాయి. ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్ 2021, మే 23న పాలమూరు విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌గా నియమితుడయ్యాడు.
found a single match candidate
cultural institution (Q3152824) | government=culture |
research institute (Q31855) | amenity=research_institute |
university (Q3918) | amenity=university |
India university stubs | type=site, building=university, site=university, amenity=university |
State universities in Telangana | type=site, building=university, site=university, amenity=university |