Kalwakurthy lift irrigation scheme (Q15233091)

Summary from English Wikipedia (enwiki)

Mahatma Gandhi Kalwakurthy lift irrigation scheme (MGKLIS) is a lift irrigation project on River Krishna located in Mahbubnagar district in the Indian state of Telangana. The lift canal starts from the backwaters of Srisailam Dam near Kollapur. The gravity driven, 100 kilometer-long canal provides cultivation for nearly 137,000 hectares (340,000 acres)in 300 villages located in constituencies of Kollapur, Wanaparthy, Nagarkurnool, Kalwakurthy, Jadcherla, and Achampet.

Summary from తెలుగు / Telugu Wikipedia (tewiki)

మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, తెలంగాణ రాష్ట్రం, మహబూబ్‌నగర్ జిల్లాలోని కృష్ణా నదిపై ఉన్న ఎత్తిపోతల పథకం. కొల్లాపూర్ సమీపంలోని శ్రీశైలం ప్రాజెక్టు వెనుక జలాల నుండి లిఫ్ట్ కెనాల్ ప్రారంభమవుతుంది. గ్రావిటీతో నడిచే 100 కిలోమీటర్ల కాలువ కొల్లాపూర్, వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, జడ్చర్ల, అచ్చంపేట నియోజకవర్గాల 300 గ్రామాలలోని దాదాపు 4,00,000 ఎకరాలకు సాగును అందిస్తుంది.

Wikidata location: 16.1014, 78.3997 view on OSM or edit on OSM

matches

login to upload wikidata tags

no matches found