[timeout:300][out:json]; ( node(around:1000,17.89143,82.89650)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.89143,82.89650)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.89143,82.89650)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.89143,82.89650)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.89143,82.89650)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.89143,82.89650)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.89143,82.89650)[place=locality][name]; way(around:1000,17.89143,82.89650)[place=locality][name]; rel(around:1000,17.89143,82.89650)[place=locality][name]; node(around:1000,17.89143,82.89650)[place=village][name]; way(around:1000,17.89143,82.89650)[place=village][name]; rel(around:1000,17.89143,82.89650)[place=village][name]; ); out center tags;
అన్నవరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా శంఖవరం మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రం శంఖవరం నుండి 10 కి. మీ. దూరం లోను, సమీప నగరం తుని నుండి 18 కి. మీ. దూరంలోనూ ఉంది. అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై తుని నగరం నుండి 18 కి.మీ, కాకినాడ కు 45 కి.మీ., రాజమహేంద్రవరం నుండి దాదాపుగా 80 కి.మీ దూరంలో ఉంది. ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషను విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో ఉంది.
found a single match candidate
political territorial entity (Q1048835) | political_division |
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |