[timeout:300][out:json]; ( node(around:1000,16.60693,82.05894)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.60693,82.05894)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.60693,82.05894)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.60693,82.05894)[place=locality][name]; way(around:1000,16.60693,82.05894)[place=locality][name]; rel(around:1000,16.60693,82.05894)[place=locality][name]; node(around:1000,16.60693,82.05894)[place=village][name]; way(around:1000,16.60693,82.05894)[place=village][name]; rel(around:1000,16.60693,82.05894)[place=village][name]; ); out center tags;
అనాతవరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రమైన ముమ్మిడివరం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 7 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇది సుమారు 600 సంవత్సరాల క్రితము ఏర్పడిన అగ్రహారము, నూకల గ్రామస్థులు బ్రాహ్మణులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు.ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ప్రకారం 1930 ప్రాంతంలో అనాతవరం - తూర్పు గోదావరి జిల్లా అమలాపురము తాలూకా యందలి జమీందారీ గ్రామం. అప్పటి జనసంఖ్య 3,083 (1931 జనాభా లెక్కల ప్రకారం) ఉండేది.
found a single match candidate
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |