[timeout:300][out:json]; ( node(around:1000,17.13276,81.90367)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.13276,81.90367)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.13276,81.90367)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.13276,81.90367)[place=locality][name]; way(around:1000,17.13276,81.90367)[place=locality][name]; rel(around:1000,17.13276,81.90367)[place=locality][name]; node(around:1000,17.13276,81.90367)[place=village][name]; way(around:1000,17.13276,81.90367)[place=village][name]; rel(around:1000,17.13276,81.90367)[place=village][name]; ); out center tags;
కలవచర్ల, తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం మండలానికి చెందిన గ్రామం..ఇది మండల కేంద్రమైన రాజానగరం నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజమహేంద్రవరం నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది. నీటి వసతి సమృద్ధిగా వున్న ఈ గ్రామం ఏప్పూడూ పచ్చదనంతో నిండి ఉంటుంది. పుష్కర, పొలవరం కాలువలు రెండూ ఈ ఊరి మీదుగా ప్రవహిస్తున్నాయి. బత్తాయి, నిమ్మ, పొగాకు పంటలకు ఈ గ్రామం ప్రసిద్ధి.
found a single match candidate
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |