[timeout:300][out:json]; ( node(around:1000,14.24355,78.71474)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,14.24355,78.71474)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,14.24355,78.71474)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,14.24355,78.71474)[place=locality][name]; way(around:1000,14.24355,78.71474)[place=locality][name]; rel(around:1000,14.24355,78.71474)[place=locality][name]; node(around:1000,14.24355,78.71474)[place=village][name]; way(around:1000,14.24355,78.71474)[place=village][name]; rel(around:1000,14.24355,78.71474)[place=village][name]; ); out center tags;
కల్పనాయునిచెరువు., అన్నమయ్య జిల్లా, రామాపురం మండలానికి చెందిన గ్రామం. కల్పనాయుని చెరువు కడప - రాయచోటి మార్గంలో సుమారుగ నాలుగు కిలోమీటర్ల దూరంలో పడమరగా నీలకంఠరావుపేట - లక్కిరెడ్డిపల్లె రహదారి మీద ఉంది. ఇది రామాపురం మండలంలో ఒక చిన్న పంచాయతీ. ఈ గ్రామాన్ని వ్యావహారికంలో అగ్రహారం అని పిలుస్తారు. పూర్వం దీనికి అధిక ప్రతాపదేవరాయపురం అనే పేరు కూడా ఉండేది. మండల కేంద్రమైన రామాపురం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాయచోటి నుండి 24 కి. మీ. దూరంలోనూ ఉంది.
found a single match candidate
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |