[timeout:300][out:json]; ( node(around:1000,17.84275,83.32145)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.84275,83.32145)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.84275,83.32145)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Kommadi is a suburb of the city of Visakhapatnam state of Andhra Pradesh, India.
కొమ్మాది, ఇది పూర్తిగా మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రాంతం.ఈ గ్రామం విశాఖ నగరం నుండి 20 కి మీ దూరంలో మధురవాడకు సమీపంలో ఉంది. చుట్టూ పచ్చని పొలాలతో తూర్పు కనుమల మధ్య ఈ గ్రామం ప్రకృతి ఒడిలో రమణీయంగా ఉంటుంది. ఈ గ్రామం వద్ద అన్నంరాజు నగర్లో నూతనంగా నిర్మింపబడిన అష్టలక్ష్మీ సమేత నారాయణ స్వామి దేవాలయం ఉంది. ఆలయంలో స్పటిక లింగ వైశాఖేశ్వరస్వామి విగ్రహం ఉంది. ఆలయంలో నిత్యపూజలు జరుగుతాయి. కొమ్మాది గ్రామం బంగాళాఖాతం సముద్రానికి సమీపంలో ఉన్నందున వాతావరణంలో తేమ వచ్చే అవకాశం ఉంది.
found a single match candidate
neighborhood (Q123705) | place=neighbourhood |
Neighbourhoods in Visakhapatnam | type=boundary, place, political_division=ward, landuse, boundary, admin_level |