[timeout:300][out:json]; ( node(around:1000,16.22509,77.80967)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.22509,77.80967)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.22509,77.80967)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.22509,77.80967)[landuse=railway][name]; way(around:1000,16.22509,77.80967)[landuse=railway][name]; rel(around:1000,16.22509,77.80967)[landuse=railway][name]; node(around:1000,16.22509,77.80967)["public_transport"="platform"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.22509,77.80967)["public_transport"="platform"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.22509,77.80967)["public_transport"="platform"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.22509,77.80967)["public_transport"="station"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.22509,77.80967)["public_transport"="station"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.22509,77.80967)["public_transport"="station"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.22509,77.80967)["public_transport"="stop_position"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.22509,77.80967)["public_transport"="stop_position"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.22509,77.80967)["public_transport"="stop_position"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.22509,77.80967)[railway=station][name]; way(around:1000,16.22509,77.80967)[railway=station][name]; rel(around:1000,16.22509,77.80967)[railway=station][name]; ); out center tags;
గద్వాల రైల్వేస్టేషను మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రైల్వేస్టేషను. ఇది దక్షిణమధ్య రైల్వే జోన్ లోని హైదరాబాదు డివిజన్ లో, సికింద్రాబాదు-డోన్ సెక్షనుపై ఉంది. ఈ స్టేషను సికింద్రాబాదు నుంచి దక్షిణంగా 188కిమీ, డోన్ నుంచి ఉత్తరంవైపుగా 110 కిమీ దూరంలో ఉంది. ఇది ఆరేపల్లి స్టేషను, పూడూర్ రైల్వేస్టేషనుల మధ్య ఉంది. గద్వాల నుంచి రాయచూరు వరకు నూతన రైలుమార్గం 2013, అక్టోబరు 12నాడు ప్రారంభమైంది. ఈ రైల్వేస్టేషను జిల్లాలోనే తొలి రైల్వేజంక్షన్ గా మారింది. మహబూబ్ నగర్, కర్నూలు మధ్యలో ఇది పెద్ద స్టేషను కావడంతో దాదాపు అన్ని రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. ఇక్కడ రెండు ప్లాట్ ఫాంలు, 3 లైన్లు ఉన్నాయి. స్టేషను నిర్మాణం పట్టణానికి 2 కిమీ దూరంలో సంస్థానాధీశులు ఇచ్చిన స్థలంలో నిర్మించబడింది. ప్రారంభంలో ఇది మీటరుగేజీగా ఉన్ననూ 1997లో గేజిమార్పుతో బ్రాడ్‌గేజీగా మార్చబడింది.
found a single match candidate
station (Q12819564) | public_transport=station |
building (Q41176) | building=yes, building |
public transport stop (Q548662) | public_transport=platform, public_transport=stop_position |
railway station (Q55488) | railway=station |
railway facility (Q800279) | landuse=railway |