[timeout:300][out:json]; ( node(around:1000,16.45979,81.77751)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.45979,81.77751)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.45979,81.77751)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.45979,81.77751)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.45979,81.77751)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.45979,81.77751)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.45979,81.77751)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.45979,81.77751)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.45979,81.77751)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.45979,81.77751)[place=locality][name]; way(around:1000,16.45979,81.77751)[place=locality][name]; rel(around:1000,16.45979,81.77751)[place=locality][name]; node(around:1000,16.45979,81.77751)[place=village][name]; way(around:1000,16.45979,81.77751)[place=village][name]; rel(around:1000,16.45979,81.77751)[place=village][name]; ); out center tags;
చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా, యలమంచిలి మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన యలమంచిలి నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన పాలకొల్లు నుండి 11 కి. మీ. దూరంలోనూ ఉంది. పాలకొల్లు, నరసాపురం మధ్య వశిష్టానది (గోదావరి) నదిపై వారధి ఈ గ్రామం వద్ద నిర్మించబడింది. దీని వలన పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల మధ్య రవాణా మరింత సులభం అయింది. ఈ గ్రామం ప్రధాన రహదారికి కొంచెం లోపలిగా ఉండుట వలన రవాణా కొరకు బయటకు రావలిసి ఉంటుంది. పాలకొల్లు ప్రక్కనే ఉండుట వలన అన్ని అవసరాలకు అదే పట్టణముపై ఆదారపడుతుండటం వలన గ్రామం.లో అభివృద్ధి తక్కువ. వరి ప్రధాన పంట అయినా తీరప్రాంత గ్రామం అవడంతో లంకలో కూరగాయలు అధికంగా పండిస్తారు. చించినాడ వంతెన తూర్పుగోదావరి జిల్లా కోనసీమకు కలుపుతుంది. అలాగే గోదావరి తీరం ఒడ్డున దిండి రిసాట్ (పర్యటక) ప్రదేశం ఉంది.ఇక్కడ బోటు ద్వారా గోదావరిలో పర్యటించవచ్చు.ఇది గోదావరి తీరంలో ఈ ఊరు ఉండటం వల్ల చాల చల్లగా ఉంటుంది. ఎండాకాలంలో సేద తీరడానికి ఎంతో సౌకర్యంవతంగా ఉంటుంది. ఇక్కడ కాజ బిర్యాని ప్రసిద్ధి చెందినది. కాని ఈ ఊరును ఇంకా అభివృద్ధి చేయవలసి ఉంది.ఇక్కడ సెల్ నెట్ వర్కు చాల తక్కువగా ఉంటుంది.ఈ ప్రాంతంలో సెల్ టవర్సు నిర్మించవలసిఉన్నది.అలాగే ఈ ప్రాంతంలో బ్యాంకులు, ఎటియాలు అలాగే వివిధ కంపెనీలు ఉంటే చాల బాగుంటుంది, అనువుగా ఉంటుంది. ఈ ఊరునుండి పాలకొల్లు మీదుగా విజయవాడ, ఈ ప్రాంతం వంతెన మీదుగా రాజోలు, విశాఖపట్నం వయా కాకినాడ అలాగే ఈ ఊరు నుండి మలికిపురం మీదుగా అంతర్వేది లక్ష్మీనరశింహస్వామి దేవాలయము నకు వెళ్లుటకు వీలుగా ఉంది. ఈ రోడ్డును 4 లైన్ గా ప్రస్తుతం విస్తరిస్తున్నారు.
found a single match candidate
political territorial entity (Q1048835) | political_division |
product (Q2424752) | product |
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |