[timeout:300][out:json]; ( node(around:1000,16.91119,81.35782)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.91119,81.35782)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.91119,81.35782)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.91119,81.35782)[place=locality][name]; way(around:1000,16.91119,81.35782)[place=locality][name]; rel(around:1000,16.91119,81.35782)[place=locality][name]; node(around:1000,16.91119,81.35782)[place=village][name]; way(around:1000,16.91119,81.35782)[place=village][name]; rel(around:1000,16.91119,81.35782)[place=village][name]; ); out center tags;
దూబచర్లఅన్ని ఊర్ల కథ లాగానే దూబచర్ల అసలు పేరు వేరు.ఒక్కప్పుడు మన పూర్వీకుల కాలం లో మన దూబచర్ల అను పిలువబడే గ్రామంలో ,ఐరన్ మూలికలు కలిగి ఉన్న రాయి ఉండేది .హా ఖనిజం నీ కరగపెట్టి ఐరన్ వేరుగా హా రాయిని వేరుగా చేసే వారు.ఈ ప్రక్రియ జరిగినప్పుడు దానిని కరగపెట్టడనికి అధిక సంఖ్యలో ఉష్ణోగ్రతలు పుట్టించి అనగా మంట అధిగా వేడి తో దానిని కరగపెట్టేవారు .హా సమయం లో ఎక్కువ మోతాదులో పొగ వచ్చి ఊపిరి పీల్చడం ఇబ్బందిగా ఉండేది అక్కడ నివసికులకు ,దాని బారి నుండి వారిని వారు కాపాడుకోవడానికి ,హా ఊరు ప్రజలు దూపాలు (సాంబ్రాణి దోపలు) వేసుకునే వారు అలా అప్పుడు సమయంలో హా గ్రామం నీ అందరూ "దూప శాల" గా పిలిచేవారు అలా పిలువగా పిలువగా హా పేరు కాస్తా దూబచర్ల అని పలికి మొత్తానికి హా పేరు దూబచర్ల గా మారింది....ఈ కథ నాకు మా తెలుగు టీచరు గారు నా చిన్నపుడు పాటశాల లో చెప్పారు ...నిజంగానే హా ఐరన్ కరిగిన తర్వాత వచ్చే రాళ్లు ఇప్పటికీ సంఘమిత్ర స్కూల్ దగ్గర సస్తిగుడి దగ్గర ఒక పెద్ద గుట్ట హా ఉన్నాయి....కథ రాసిన వారు తోంటా రాముగారి అబ్బాయి...జై హింద్..మన గ్రామం మన భాధ్యత ..
found a single match candidate
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |