[timeout:300][out:json]; ( node(around:1000,16.51895,80.65901)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.51895,80.65901)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.51895,80.65901)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.51895,80.65901)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.51895,80.65901)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.51895,80.65901)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.51895,80.65901)["disused:amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.51895,80.65901)["disused:amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.51895,80.65901)["disused:amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.51895,80.65901)["man_made"="tower"][name]; way(around:1000,16.51895,80.65901)["man_made"="tower"][name]; rel(around:1000,16.51895,80.65901)["man_made"="tower"][name]; node(around:1000,16.51895,80.65901)[religion=christian][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.51895,80.65901)[religion=christian][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.51895,80.65901)[religion=christian][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Gunadala Matha Shrine (also: Our Lady of Lourdes or Mary Matha Church), located in the city of Vijayawada, Andhra Pradesh, is a renowned Catholic pilgrimage site attracting approximately 10 lakh devotees during its annual festival. The site features a church, a grotto, and the stations of the Cross along the hill leading to the 18-foot-high holy cross erected at the hill's summit. It is considered the second biggest worship place of Mary, mother of Jesus after Basilica of Our Lady of Good Health at Velankanni in Tamil Nadu.
దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద చర్చిలలో గుణదల మేరీ మాత చర్చి ఒకటి.ఇక్కడ ఫ్రాన్స్ దేశంలోని లార్ధు నగరం చర్చిలో ఉన్న మేరీమాత విగ్రహాన్ని పోలిన విగ్రహం ఉంది. ఇది గుహలో ఉంటుంది. విజయవాడ సమీపంలోని గుణదల చర్చిలో కూడా మేరీమాత విగ్రహం కొండ గుహలోనే ఉంటుంది. అందువల్ల ఈ చర్చి ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9 ,10 ,11 తేదీలలో గుణదల మేరీమాత ఉత్సవాలు జరుగుతాయి .ఈ ఉత్సవాల వెనక ఒక కథ ఉంది. శివారులో ఉన్న లార్ధునగర శివారులో ఉన్న కొండ దిగువకు వంట చెరుకు ఏరుకోవడానికి బెర్నడెట్ అనే బాలిక వెళ్ళింది.ఆమెకు మేరీమాత ఒక స్త్రీ రూపంలో దర్శనమిచ్చి మాట్లాడింది.ఆ బాలిక ఇదే విషయం తల్లితోనూ ఇతరులతోనూ చెప్పింది. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. మేరీ మాత కనిపించిన ఫిబ్రవరి 11వ తేదీని గుర్తు చేసుకుంటూ, ప్రతి సంవత్సరం అక్కడ మేరీ మాత ఉత్సవాలు జరుగుతాయి. గుణదలలో కూడా 1924 నుండి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 11న మేరీమాత ఉత్సవాలు జరుగుతున్నాయి.
found 2 match candidates
structure of worship (Q1370598) | amenity=place_of_worship |
church building (Q16970) | religion=christian, building=church |
building (Q41176) | building=yes, building |
temple (Q44539) | building=temple |
shrine (Q697295) | building=shrine |