[timeout:300][out:json]; ( node(around:1000,16.69970,81.89025)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.69970,81.89025)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.69970,81.89025)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.69970,81.89025)[place=locality][name]; way(around:1000,16.69970,81.89025)[place=locality][name]; rel(around:1000,16.69970,81.89025)[place=locality][name]; node(around:1000,16.69970,81.89025)[place=village][name]; way(around:1000,16.69970,81.89025)[place=village][name]; rel(around:1000,16.69970,81.89025)[place=village][name]; ); out center tags;
పలివెల, కోనసీమ జిల్లా, కొత్తపేట మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన కొత్తపేట నుండి 3 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన అమలాపురం నుండి 29 కి. మీ. దూరంలోనూ ఉంది. పలివెల రాజమహేంద్రవరంకి 50 కి.మీ., కాకినాడకు 90 కి.మీ. అమలాపురానికి 25 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో శ్రీ ఉమా కొప్పులింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ శివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవం విశేషం.
found a single match candidate
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |