[timeout:300][out:json]; ( node(around:1000,17.48000,82.48000)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.48000,82.48000)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.48000,82.48000)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.48000,82.48000)[place=locality][name]; way(around:1000,17.48000,82.48000)[place=locality][name]; rel(around:1000,17.48000,82.48000)[place=locality][name]; node(around:1000,17.48000,82.48000)[place=village][name]; way(around:1000,17.48000,82.48000)[place=village][name]; rel(around:1000,17.48000,82.48000)[place=village][name]; ); out center tags;
బంగారయ్యపేట గ్రామం.తూర్పు గోదావరి జిల్లా తుని నియోజక వర్గములో కోటనందూరు మండలం బిల్లనందూరు గ్రామ పంఛాయితీ శివారు గ్రామంగా ఉంది.ఈ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర ఆలయమున్నది.150 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన శివాలయం ఉంది. ఈ శివాలయంలో విశిష్టమైన ఒక ప్రత్యేకత ఉంది.భారతదేశంలో మరెక్కడా లేనటువంటి విఛిత్రమైన విషిష్టతతో ఈ ఆలయ విరాజిల్లుతుంది.. ప్రతి సంవత్సరం ఛైత్ర శుద్ధ ఏకాదశ్ర్ రోజున ఈ ఆలయములో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కల్యాణం జరుగును. ఈ ఆలయంలో శివలింగానికి పూజిస్తారు.విష్ణు స్వరూపుడైన వెంకటేశ్వరుని కల్యాణం జరుగుతుంది.శివకేశవులు ఇద్దరు ఒక్కటే అనే హిందూ సిద్దాంతం ఈ ఆలయంలో అచరిస్తారు.ఈ గ్రామంలో ఎక్కువగా చేనేత పరిశ్రమపై ఆధారపడి జీవించు కుటుంబాలు ఉన్నాయి. కాలక్రమేణా చేనేత పరిశ్రమ కుంటుపడుట వలన ఇక్కడి ప్రజల జీవనం చాలా దుర్బరమైన స్థితిలో ఉంది.
no matches found
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |