[timeout:300][out:json]; ( node(around:1000,17.99694,79.57972)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.99694,79.57972)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.99694,79.57972)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.99694,79.57972)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.99694,79.57972)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.99694,79.57972)["amenity"="place_of_worship"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.99694,79.57972)[tourism=attraction][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.99694,79.57972)[tourism=attraction][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.99694,79.57972)[tourism=attraction][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.99694,79.57972)[tourism=museum][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.99694,79.57972)[tourism=museum][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.99694,79.57972)[tourism=museum][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Bhadrakali Temple is one of the oldest temples for Goddess Bhadrakali, situated on a hilltop between the two cities of Hanamkonda and Warangal, Telangana, India.
భద్రకాళీ దేవస్థానంతెలంగాణ రాష్ట్రం, వరంగల్లులో ఉంది. ఈ దేవాలయం నగర నడిబొడ్డున వరంగల్-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్ కాలేజీ నుండి 1.5 కి.మీ. దూరంలో భద్రకాళీ చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో విరాజిల్లుతూ ఉంది. శ్రీ భద్రకాళీదేవీ విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండువుగా అలరారుతూ, భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. అమ్మవారు ప్రేతాసనాసీనయై ఉంది. ఆమె 8 చేతులతో - కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, ఛురిక, జపమాల, డమరుకం: ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలం, ఛిన్నమస్తకం, పానపాత్రలు ఉన్నాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా ఉంది. ఇక్కడికి సమీపంలో కాకతీయ మ్యూజికల్ గార్డెన్ ఉంది.
found 2 match candidates
structure of worship (Q1370598) | amenity=place_of_worship |
building (Q41176) | building, building=yes |
temple (Q44539) | building=temple |
shrine (Q697295) | building=shrine |
Hindu temple (Q842402) | building=temple |
7th-century Hindu temples | amenity=place_of_worship |
Hindu temples in Hanamkonda district | amenity=place_of_worship |
Tourist attractions in Warangal | tourism=attraction, tourism=museum |