[timeout:300][out:json]; ( node(around:1000,17.44678,82.40504)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.44678,82.40504)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.44678,82.40504)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.44678,82.40504)[place=locality][name]; way(around:1000,17.44678,82.40504)[place=locality][name]; rel(around:1000,17.44678,82.40504)[place=locality][name]; node(around:1000,17.44678,82.40504)[place=village][name]; way(around:1000,17.44678,82.40504)[place=village][name]; rel(around:1000,17.44678,82.40504)[place=village][name]; ); out center tags;
రాజవరం , కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలానికి చెందిన గ్రామం.ఈ గ్రామం మొదట నుండి శ్రీ సోమరౌతు జగ్గప్పదొర అను దొర గారి పాలన లో ఉండేది.ఈ గ్రామo క్రీ పూ ,,17 వ శతాబ్దం నుండి దొరల పాలన లో ఉండేది...గ్రామ నిర్మాణానికి గ్రామ అభివృద్ధికి వీరు తమ భూములను కేటాయించడం జరిగింది.. గ్రామం లో ప్రతి కులం ప్రతి మతం అభివృద్ధికి చాలా దోహద పడ్డారు. శ్రీ జగ్గప్పదొర గారు...ఇక్కడ దొర లు భూస్వాముల అవ్వడం వలన ప్రజలను సొంత బిడ్డలా ఆదరించి వారి అభివృద్ధి కి సహాయ పడేవారు...ఈ గ్రామ ఒక చిన్న భారతదేశం ..ఎందుకంటే ఇక్కడ అన్ని మతాలూ ,,అన్ని కులాలు,అన్ని వర్గాలు,,,జీవిస్తున్నారు...దొరలకు ఆర్ధిక సంపత్తి లేకపోయినా ఈనాటికీ కూడా ప్రజల బాగోగులు చూస్తూ...జీవిస్తున్నారు.
found a single match candidate
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |