[timeout:300][out:json]; ( node(around:1000,15.83374,78.04862)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.83374,78.04862)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.83374,78.04862)[building][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,15.83374,78.04862)[military][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.83374,78.04862)[military][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.83374,78.04862)[military][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,15.83374,78.04862)["castle_type"="fortress"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.83374,78.04862)["castle_type"="fortress"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.83374,78.04862)["castle_type"="fortress"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,15.83374,78.04862)[historic=fort][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,15.83374,78.04862)[historic=fort][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,15.83374,78.04862)[historic=fort][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Konda Reddy Fort, also known as Kondareddy Buruju is a fort situated in the city of Kurnool in Andhra Pradesh, India. At a distance of 2 km from Kurnool Railway Station, 2.9 km from Kurnool New Bus Stand and 24 km from Alampur, Konda Reddy fort is an imposing structure situated in the heart of Kurnool City. The monument, a semi-circular bastion crowned with a tower, is the only extant remains of an old fortification around the city.
కొండారెడ్డి బురుజు అనేది కర్నూలు నగరంలో ఉన్న ఒక కోట. ఇది కర్నూలు నగరానికి నడిబొడ్డులో ఉంది. కందనవోలు కోటకు నాలుగువైపుల ఉన్న బురుజులలో కొండారెడ్డి బురుజు ఒకటి, కానీ మిగతా మూడు బురుజులు శిథిలమైపోయాయి. శిథిలమైన ఆ మూడు బురుజులలో ఒకటి కర్నూలులోని విక్టరీ టాకీస్ ప్రక్కన ఉంది. దీనిని "ఎర్ర బురుజు" అంటారు. ఎర్రని ఇసుకరాయితో నిర్మిచడం వలన దానికి ఆపేరు వచ్చింది. అందులో చిన్న ఎల్లమ్మ, పెద్ద ఎల్లమ్మ దేవాలయాలు ఉన్నాయి. ఎర్రబురుజు గోడల రాళ్లపై అనేక చిన్న చిన్న బొమ్మలను మనం గమనించవచ్చు. మిగిలిన రెండు బురుజులు తుంగభద్రానదిని ఆనుకొని ఉన్నాయి. వాటిలో ఒకటి కుమ్మరి వీధి చివర, మరొకటి సాయిబాబా గుడి ముందున్న బంగ్లా ప్రక్కన ఉన్నాయి. నదిని దాటి శత్రువులెవ్వరూ కర్నూలు నగరంలోకి రాకుండా సైనికులు ఎప్పుడూ ఇక్కడ పహరా కాస్తుండేవారు. 1930లో భారతి పత్రికలో కర్నూలులోని కుమ్మరి వీధి ప్రక్కన ఉన్న బురుజు దస్త్రాన్ని ప్రచురించి, దాని క్రింద "రామానాయుడు బురుజు" అని రాశారు. పూర్వం ఆ పేరు ఉందని దీని ద్వారా తెలుసుకోవచ్చు. కొండారెడ్డి బురుజు చరిత్ర గూర్చి ఎటువంటి శాసనాలు లభ్యమవలేదు.
found a single match candidate
fort (Q1785071) | historic=fort |
military facility (Q18691599) | military |
building (Q41176) | building, building=yes |
Forts in Andhra Pradesh | castle_type=fortress, historic=fort |