[timeout:300][out:json]; ( node(around:1000,17.66300,83.27800)[natural=beach][name]; way(around:1000,17.66300,83.27800)[natural=beach][name]; rel(around:1000,17.66300,83.27800)[natural=beach][name]; node(around:1000,17.66300,83.27800)[tourism=attraction][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.66300,83.27800)[tourism=attraction][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.66300,83.27800)[tourism=attraction][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.66300,83.27800)[tourism=museum][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.66300,83.27800)[tourism=museum][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.66300,83.27800)[tourism=museum][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Yarada Beach is situated on the east coast of Bay of Bengal in Yarada, a village at a distance of 15 kilometres (9.3 mi) from Visakhapatnam. It is located near Gangavaram beach, Dolphin's Nose, and Gangavaram Port. This is a very picturesque beach in Andhra Pradesh.
యారాడ సముద్రతీరం విశాఖపట్నం సమీపంలోని యారాడ వద్ద ఉన్న ఒక పర్యాటక ప్రదేశం. నగరం నుంచి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తీరం డాల్ఫిన్ నోస్ కొండలకు సమీపంలో ఉంది. ఈ తీరానికి మూడు వైపులా కొండలు, నాలుగో వైపు బంగాళాఖాతం ఉన్నాయి. ఇక్కడ సౌకర్యాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇక్కడ అరటి తోటలు, కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ కొన్ని సినిమాలు కూడా చిత్రీకరణ జరుపుకున్నాయి. ఇది గంగవరం పోర్టు కు దగ్గరగా ఉండటంతో కొన్ని పారిశ్రామిక వ్యర్థాలు కలవడం వలన నీరు కొంత కలుషితమవుతోంది.
no matches found
beach (Q40080) | natural=beach |
Beaches of Andhra Pradesh | natural=beach |
Tourist attractions in Visakhapatnam | tourism=museum, tourism=attraction |