[timeout:300][out:json]; ( node(around:1000,14.59439,78.75733)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,14.59439,78.75733)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,14.59439,78.75733)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,14.59439,78.75733)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,14.59439,78.75733)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,14.59439,78.75733)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,14.59439,78.75733)[place=locality][name]; way(around:1000,14.59439,78.75733)[place=locality][name]; rel(around:1000,14.59439,78.75733)[place=locality][name]; node(around:1000,14.59439,78.75733)[place=village][name]; way(around:1000,14.59439,78.75733)[place=village][name]; rel(around:1000,14.59439,78.75733)[place=village][name]; ); out center tags;
Pushpagiri is a village in Kadapa District, in Andhra Pradesh, India. It lies on the Penna River, about 16 km to the north of Kadapa. It has a number of important temples, of which the largest, Chennakesava Temple, is thought to date from 1298 AD.
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.
found a single match candidate
political territorial entity (Q1048835) | political_division |
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |