Andhra Pradesh Capital Region (ISO: Āndhra Pradēś Rājadhāni Prāntaṁ) is the metropolitan area of the capital city of Andhra Pradesh in India. The region is spread across the districts of NTR, Krishna, Guntur, Palnadu, Bapatla and Eluru. It includes the major cities of Vijayawada and Guntur . Vijayawada is the largest city and headquarters of the region. It is one the most populated metropolitan areas in Andhra Pradesh. The region is under the jurisdiction of Andhra Pradesh Capital Region Development Authority and covers an area of 8,352.69 km2 (3,224.99 sq mi) under 58 mandals . The capital city Amaravati is an urban notified area and will cover 217.23 km2 (83.87 sq mi), within the Andhra Pradesh Capital Region.
ఆంధ్రప్రదేశ్ అమరావతి నగరం, దాని హద్దులలో వున్న ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అంటారు. దీని పరిధి 8,352.69 చ.కి.మీ (3,224.99 చ. మై). ఇది ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లాలలో మొత్తం 58 మండలాల్లో విస్తరించివుంది. దీని అభివృద్ధి పరచుటకు ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీలో, విజయవాడ - గుంటూరు - తెనాలి - మంగళగిరి పట్టణ అభివృద్ధి అథారిటీ (విజిటిఎమ్‌ఉడా) విలీనమైంది.
political territorial entity (Q1048835) | political_division |
administrative territorial entity (Q56061) | boundary=administrative |