Parsi Fire Temple, Secunderabad (Q19895111)

Summary from English Wikipedia (enwiki)

Summary from తెలుగు / Telugu Wikipedia (tewiki)

పార్సీ ఫైర్ టెంపుల్, తెలంగాణ రాష్ట్రం సికింద్రాబాద్‌లోని మహాత్మా గాంధీ రోడ్డులో ఉన్న పార్సీ దేవాలయం. 1847, సెప్టెంబరులో ఈ దేవాలయం నిర్మాణం చేయబడిందని భావిస్తున్నారు. సికింద్రాబాద్‌ ప్రాంతంలో వ్యాపారరంగంలో స్థిరపడిన పెస్టోంజి మెహెర్జీ, విక్కాజీ మెహెర్జీ అనే ఇద్దరు సోదరులు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంగణంలో దేవాలయంతోపాటు నివాస, వాణిజ్య భవనాలు కూడా ఉన్నాయి. భారతదేశంలోని పార్సీ జనాభాలో ముంబై తరువాత స్థానంలో హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాలు ఉన్నాయి. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.

Wikidata location: 17.4403, 78.4881 view on OSM or edit on OSM

matches

login to upload wikidata tags

no matches found

Search criteria from Wikidata

view with query.wikidata.org

structure of worship (Q1370598) amenity=place_of_worship
building (Q41176) building, building=yes
temple (Q44539) building=temple
shrine (Q697295) building=shrine