International Fleet Review 2016 (IFR 2016) was an international maritime exercise hosted and conducted by the Indian Navy on behalf of the President of India in February 2016 to improve relations with other navies in the region. The Indian Navy demonstrated its maritime capabilities to the foreign navies participating in the review.
అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష 2016 (IFR) భారతదేశ సుప్రీం కమాండర్ అయిన దేశాధ్యక్షుని తరుపున భారత నావికా దళం నిర్వహిస్తున్న ఒక సైనిక విన్యాసం. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు, సాగరంలో ఎదురుదాడికి దిగగల సత్తా చాటేందుకు పొరుగు దేశాలతో విశ్వాసం పెంపొందించుకోవడమే ఈ నావికాదళ విన్యాసాల లక్ష్యం. దేశప్రతిష్ఠ ప్రతిభింబించే విధంగా ఈ విన్యాసాల్లో భారత నావికా దళం పాల్గొనడానికి తయారు అవుతుంది.
no matches found