[timeout:300][out:json]; ( node(around:1000,17.88639,83.44711)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.88639,83.44711)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.88639,83.44711)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.88639,83.44711)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.88639,83.44711)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.88639,83.44711)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.88639,83.44711)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.88639,83.44711)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.88639,83.44711)[product][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.88639,83.44711)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.88639,83.44711)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.88639,83.44711)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Bheemunipatnam (also known as Bheemili), is a suburb of Visakhapatnam, India. The town was named after Bhima, a character in the Hindu epic Mahabharata. It formerly administered under the Bheemunipatnam municipality, but merged into GVMC in 2017. It is currently under the administration of Bheemunipatnam revenue division and the headquarters is located at Bheemunipatnam.
భీమునిపట్నం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా, మహా విశాఖ నగరపాలక సంస్థ చెందిన పట్టణప్రాంతం. విశాఖపట్నం నగరపాలక సంఘంలో విలీనం కాక ముందు భారతదేశంలో ఇది రెండవ పురపాలక సంఘం (మునిసిపాలిటీ) ఆంధ్రప్రదేశ్‌లోని మొట్టమొదటి పురపాలక సంఘం. (భారత దేశంలో మొట్టమొదటి మునిసిపాలిటీ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరం). ఇప్పటికి కుడా పూర్వపు మునిసిపాలిటీ కార్యాలయం పెంకులతో నిర్మించబడి ఉంది. ప్రాంతీయులు ఈ గ్రామాన్ని భీమిలి అని పిలుస్తారు. భీమిలి విశాఖపట్టణానికి 24 కి.మీ. దూరంలో విశాఖ - భీమిలి బీచ్ రోడ్డుపై చివరన ఉంది.భీముని పట్టణం పశ్చిమం వైపు ఎత్తుగా ఉండి క్రమంగా తూర్పు వైపు సముద్రతీరానికి వచ్చేటప్పటికి పల్లం కావడం వల్ల పశ్చిమం నుండి తూర్పుకు సముద్రతీరం వైపు చూస్తే కనిపించే పకృతి దృశ్యం అత్యంత రమణీయంగా ఉంటుంది. ఈ పట్టణంలోని లాటిరైటు శిలలపై ప్రాచీనమైన బౌద్ధకేత్రం పావురాళ్ళకొండ ఉంది. ఈ కొండ దిగువన తూర్పునకు నరసింహ స్వామి దేవాలయం ఉంది. ఇంకో విశేషం ఇక్కడ ఇప్పటికీ డచ్ వారి వలస స్థావర అవశేషాలు ఉన్నాయి. భీమిలీ బీచ్ లోతు ఉండదు కాబట్టి ఈత కొట్టడం క్షేమదాయకం.
भीमुनिपट्टनम (Bheemunipatnam) या भीमिली (Bheemili) भारत के आन्ध्र प्रदेश राज्य के विशाखपटनम ज़िले में स्थित एक नगर है। यह विशाखपटनम से पूर्वोत्तर में बंगाल की खाड़ी से तटस्थ है और यहाँ गोस्तनी नदी का सागर से नदीमुख है।
found 2 match candidates
political territorial entity (Q1048835) | political_division |
product (Q2424752) | product |
locality (Q3257686) | place=locality |
town (Q3957) | place=town |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Neighbourhoods in Visakhapatnam | boundary, admin_level, landuse, place, type=boundary, political_division=ward |