[timeout:300][out:json]; ( node(around:1000,16.72730,81.07720)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.72730,81.07720)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.72730,81.07720)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.72730,81.07720)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.72730,81.07720)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.72730,81.07720)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.72730,81.07720)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.72730,81.07720)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.72730,81.07720)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Sanivarapupeta is a census town in Eluru district of the Indian state of Andhra Pradesh. It is located in Eluru mandal of Eluru revenue division. The town is a constituent of Eluru urban agglomeration.
శనివారపుపేట, ఏలూరు జిల్లా, ఏలూరు మండలానికి చెందిన జనగణన పట్టణం. ఇది ఏలూరు రెవెన్యూ డివిజన్ లోని ఏలూరు మండలంలో ఉంది. ఈ పట్టణం ఏలూరు పట్టణ సమ్మేళనంలో ఒక భాగం. ఏలూరు నుండి ముసునూరు మీదుగా నూజివీడు వెళ్ళేమార్గంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం దాదాపు ఏలూరు నగరంలో కలిసిపోయింది. గ్రామం శివారులలోని పొలాలలో వరి, కొబ్బరి, కూరగాయలు ప్రధానమైన పంటలు. గ్రామంలో చెన్నకేశవ స్వామి, రామ లింగేశ్వర స్వామి వార్ల దేవాలయం ప్రధానమైన ఆకర్షణ. ఈ ఆలయం చిన్న తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో ఉంది. ఈ ఆలయ గోపురం చాలా ఎత్తైంది, వివిధ పురాణ గాథలు చక్కని శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి.
found 2 match candidates
political territorial entity (Q1048835) | political_division |
locality (Q3257686) | place=locality |
town (Q3957) | place=town |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Census towns in Andhra Pradesh | place=village, place=town, place=suburb |
Cities and towns in Eluru district | place=village, place, place=town, place=city, landuse=residential, place=suburb |