[timeout:300][out:json]; ( node(around:1000,17.00387,81.13836)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.00387,81.13836)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.00387,81.13836)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.00387,81.13836)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.00387,81.13836)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.00387,81.13836)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,17.00387,81.13836)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,17.00387,81.13836)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,17.00387,81.13836)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Guntupalle is a village in Eluru District of the Indian state of Andhra Pradesh. It is located in Kamavarapukota mandal of Eluru revenue division. It is located at a distance of 42 km from district headquarters Eluru city. It is well known tourist destination famously known for Guntupalli caves. The nearest train station is Eluru railway station.
గుంటుపల్లె (గుంటుపల్లి), ఏలూరు జిల్లా, కామవరపుకోట మండలానికి చెందిన గ్రామం. ఇది మండల కేంద్రమైన కామవరపుకోట నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 45 కి. మీ. దూరంలోనూ ఉంది. బౌద్ధరామ స్థానంగా ఈ గ్రామం చారిత్రకంగా ప్రసిద్ధి చెందింది. ఈ రెవెన్యూ గ్రామ పరిధిలో మూడు కి.మీ. దూరంలోని జీలకర్రగూడెం దగ్గర కొండపైన సా.శ.పూ.3వ శతాబ్ది కాలపు బౌద్ధ క్షేత్రం అవశేషాలున్నాయి. ఇవి గుంటుపల్లి గుహలుగా ప్రసిద్ధిచెందాయి. గుంటుపల్లిని తొలుత బౌద్ధ క్షేత్రంగానే భావించినా, తరువాత లభ్యమైన మహామేఘవాహన సిరిసదా శాసనం, ఖారవేలుని శాసనాల వలన ఇక్కడ జైనమతం కూడా విలసిల్లిందని తెలుస్తున్నది.
found a single match candidate
political territorial entity (Q1048835) | political_division |
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Villages in Eluru district | landuse=residential, place |