[timeout:300][out:json]; ( node(around:1000,16.77135,81.11633)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.77135,81.11633)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.77135,81.11633)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.77135,81.11633)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.77135,81.11633)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.77135,81.11633)["political_division"][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.77135,81.11633)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.77135,81.11633)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.77135,81.11633)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Gopannapalem is a village in Eluru district of the Indian state of Andhra Pradesh. It is located on the north side of district headquarters Eluru at a distance of 06 km. It is under of Eluru revenue division. The nearest train station is Powerpet (PRH) located at a distance of 2.13 Km.
గోపన్నపాలెం, ఏలూరు జిల్లా, దెందులూరు మండలానికి చెందిన గ్రామం.ఇది మండల కేంద్రమైన దెందులూరు నుండి 12 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఏలూరు నుండి 8 కి. మీ. దూరంలోనూ ఉంది. గోపన్నపాలెం నుండి పెదవేగికి వెళ్ళే రోడ్డు ఈ గ్రామం నుండి మొదలవుతుంది.గోపన్నపాలెం ఒక చిన్న జంక్షనుగా చెప్పవచ్చును.ఈ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాల, ప్రభుత్వ వ్యాయామ కళాశాల, రైతు శిక్షణా కేంద్రం, ఉద్యానవనశాఖ కేంద్రం ఉన్నాయి.ఇక్కడ మెరకతోటల వ్యవసాయం - అంటే కూరగాయలు, పండ్లు, కొబ్బరి వంటివి - ప్రధానమైన వృత్తి. ఏలూరు పట్టణానికి సమీపంలో ఉండటం వలన ఇక్కడ వ్యాపారం పెద్దగా అభివృద్ధి కాలేదు (కిళ్ళీ కొట్లు తప్ప) .కొద్దికాలం క్రితం ఇక్కడ ఒక ఇంజినీరింగ్ వర్క్‌షాపు (ట్రాక్టరు ట్రైలర్లు ముఖ్యమైన ఉత్పత్తి) నెలకొల్పబడింది.గోపన్నపాలెం ఒక గ్రామ పంచాయితీ. దీని పరిధిలో 4 గ్రామాలు గలవు. (మసీదుపాడు, వేగవరం, చల్లపల్లి, కొత్తపల్లి, యడ్లవారిగూడెం) ఇక్కడ రెండు దేవాలయములు ఒక చర్చి గలవు. గోపన్నపాలెంలో రోమన్ కాథలిక్ సన్యాసినులచే నడపబడుచున్న ఒక అనాథ బాలల వసతి గృహం ఉంది.
found a single match candidate
political territorial entity (Q1048835) | political_division |
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Villages in Eluru district | landuse=residential, place |