[timeout:300][out:json]; ( node(around:1000,16.84432,81.68951)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.84432,81.68951)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.84432,81.68951)[place][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; node(around:1000,16.84432,81.68951)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; way(around:1000,16.84432,81.68951)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; rel(around:1000,16.84432,81.68951)[boundary=administrative][~"^(addr:housenumber|.*name.*)$"~".",i]; ); out center tags;
Velivennu is a second largest village in Undrajavaram mandal, East Godavari district of the Indian state of Andhra Pradesh. It is located in between Tanuku and Nidadavole at a equidistant distance of 12 km and 82 km from Eluru. It is under of Kovvur revenue division.
వేలివెన్ను, పశ్చిమ గోదావరి జిల్లా, ఉండ్రాజవరం మండలానికి చెందిన రెండవ పెద్ద గ్రామం. ఇది మండల కేంద్రమైన ఉండ్రాజవరం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన తణుకు నుండి 13 కి. మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2494 ఇళ్లతో, 12018 జనాభాతో 555 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6599, ఆడవారి సంఖ్య 5419. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1195 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 90. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ 588513.రెండు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలాలు, ఒక ఉన్నత పాఠశాల కలిగి ఉన్న గ్రామం. వాటితో పాటు, శశి, అన్నపూర్ణ అనే విద్యా సంస్థలు నెలకొన్న గ్రామం. ఇక్కడ 1997లో రైతుల ఉద్యమంలో జరపబడిన పోలిసు కాల్పులవలన ఈ వూరి పేరు వార్తపత్రికలలో వినబడడం జరిగింది.
found 2 match candidates
locality (Q3257686) | place=locality |
village (Q532) | place=village |
administrative territorial entity (Q56061) | boundary=administrative |
Villages in East Godavari district | landuse=residential, place |