Venkateswara Temple, Dwaraka Tirumala (Q30624722)

Summary from English Wikipedia (enwiki)

Venkateswara Temple is a Vaishnavite temple situated in the town of Dwaraka Tirumala of Eluru district of the Indian state of Andhra Pradesh. The temple is dedicated to Lord Venkateswara, an incarnation of Vishnu. The temple is also known by other name like Chinna Tirupati meaning Small Tirupati.

Summary from తెలుగు / Telugu Wikipedia (tewiki)

వెంకటేశ్వర ఆలయం, భారతదేశం, ఏలూరు జిల్లా, ద్వారకా తిరుమల మండలం లోని ద్వారకా తిరుమల గ్రామంలో ఉన్న వైష్ణవ ఆలయం. ఈ ఆలయం విష్ణు అవతారముగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. ఈ ఆలయాన్ని చిన్నతిరుపతి అనేపేరుతో కూడా పిలుస్తారు. ఇది పూర్తి సౌకర్యాలతో కూడిన దివ్య పుణ్యక్షేత్రం. స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం రాముని తండ్రి దశరథ మహారాజు కాలం నాటిదని భావిస్తారు. "ద్వారకుడు" అనే ఋషి తపసు చేసి స్వామివారి పాదసేవను కోరాడు. కనుక పాదాలు పూజించే భాగ్యం అతనికి దక్కింది. పైభాగం మాత్రమే మనకు దర్శనమిస్తుంది. విశిష్టాద్వైత బోధకులైన రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని దర్శించారనీ, అందరూ స్వామి పాదపూజ చేసుకొనే భాగ్యం కలిగించడానికి మరొక నిలువెత్తు విగ్రహాన్ని స్వయంవ్యక్త ధ్రువమూర్తికి వెనుకవైపు పీఠంపై వైఖానసాగమం ప్రకారం ప్రతిష్ఠించారని అంటారు. స్వయంభువుగా వెలసిన, అర్ధభాగం మాత్రం దర్శనమిచ్చే, ప్రతిమను కొలిచినందువలన మోక్షం సిద్ధిస్తుందనీ, తరువాత ప్రతిష్ఠింపబడిన పూర్తిగా కనుపించే ప్రతిమను కొలిచినందువలన ధర్మార్ధకామ పురుషార్ధములు సమకూరుతాయనీ భక్తుల విశ్వాసం.

Wikidata location: 13.6832, 79.3472 view on OSM or edit on OSM

matches

login to upload wikidata tags

no matches found

Search criteria from Wikidata

view with query.wikidata.org

structure of worship (Q1370598) amenity=place_of_worship
building (Q41176) building=yes, building
temple (Q44539) building=temple
shrine (Q697295) building=shrine
Hindu temple (Q842402) building=temple

Search criteria from categories

Hindu temples in West Godavari district amenity=place_of_worship